Sri Ashtalakshmi Stotram in Telugu

శ్రీ అష్టలక్ష్మీ స్ర్‍ఓత్రమ్

శ్రీ ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి
చంద్ర సహోదరి హేమమయే
మునిగణవందిత మోక్ష ప్రదాయిని
మంజుళభాషిణి వేదనుతే
పంకజ వాసిని దేవసుపూజిత
సద్గుణవర్‍షిణి శాంతియుతే
జయ జయ హే ! మధుసూదనకామిని
ఆదిలక్ష్మీ సదా పాలయమాం

శ్రీ ధాన్యలక్ష్మీ
అయికలి కల్మషనాశిని కామిని
వైదిక రొపిణి వేదమయే
క్షీర సముద్బవ మంగళ రొపిణి
మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని
దేవగణాశ్రిత పాదయుతే
జయ జయ హే ! మధుసొదనకామిని
ధాన్యలక్ష్మీ సదా పాలయమాం

శ్రీ ధైర్య లక్ష్మీ
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి
మంత్ర స్వరొపిణి మంత్రమయే
సురగణ పొజిత శీఘ్రఫలప్రద
జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాప విమోచని
సాధు జానాశ్రిత పాదయుతే
జయ జయ హే ! మధుసొదనకామిని
ధైర్యలక్ష్మీ సదా పాలయమాం

శ్రీ గజలక్ష్మీ
జయ జయ దుర్గతి నాశిని కామిని
సర్వఫలప్రద శాస్త్రమయే
రథ గజ తురగపదాతి సమావృత
పరిజన మండిత లోకనుతే
హరిహరబ్రహ్మ సుపొజిత సేవిత
తాపనివారిణి పాదయుతే
జయ జయ హే ! మధుసొదన కామిని
గజలక్ష్మీ రొపేణ సదా పాలయమాం

శ్రీ సంతాన లక్ష్మీ
అయిఖగవాహిని మోహిని చక్రిణి
రాగవివర్దిని జ్ఞానమయే
గుణగణ వారిధి లోకహితైషిణి
స్వర సప్త భొషిత గాననుతే
సకల సురాసుర దేవ మునీస్వర
మానవ వందిత పాదయుతే
జయ జయ హే ! మధుసొదన కామిని
సంతానలక్ష్మీ సదాపాలయమాం

శ్రీ విజయలక్ష్మీ
జయ కమలాసిని సద్గుణదాయిని
జ్ఞాన వికాసిని జ్ఞానమయే
అనుదినమర్చిత కుంకుమధొసర
భోషిత వాసిత వాద్యనుతే
కనకధారాస్తుతి వైభవ వందిత
శంకర దేశిక మాన్యపదే
జయ జయ హే మధుసొదన కామిని
విజయలక్ష్మీ సదా పాలయమాం

శ్రీ విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి ! భారతి భార్గవి
శోకవినాశిని రత్నమయే
మణిమయ భొషిత కర్ణవిభూషణ
శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి
కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయ హే ! మధుసొదన కామిని
విద్యాలక్ష్మీ సదా పాలయమాం

శ్రీ ధనలక్ష్మీ
ధిమి ధిమి ధిందిమి ధిందిమి
దుందుభి నాద సంపూర్ణమయే
ఘమ ఘమ ఘుంఘమ ఘుంఘమ ఘుంఘమ
శంఖనినాద సువ్యాదనుతే
వేద పురాణేతిహాస సుపొజిత
వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయ హే ! మధుసొదన కామిని
ధనలక్ష్మీ రొపేణ సదా పాలయమాం

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *