Ganapati mangala stotra in Telugu

గణపతి మంగళ   స్తోత్ర

గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే
గౌరిప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగలమ్

నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్న వినాశినే
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగలమ్

ఇభవక్త్రాయ చంద్రాది వందితాయ చిదాత్మనే
ఈశాన ప్రేమపాత్రాయ జైష్పదాయాస్తు మంగలమ్

సుముఖాయ సుశుండాగ్రోక్పిప్రామృత ఘటాయచ
సురవృంద నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగలమ్

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్ మస్తకాయ చ
చరణావనతానంత-తారణాయాస్తు మంగలమ్

వక్రతుండాయ వటవేవంద్యాయ వరదాయ చ
విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగలమ్

ప్రమోదా మోదరూపాయ సిద్ది విజ్ఞాన రూపిణీ
ప్రహృష్ట పాపనాశాయ ఫలదాయాస్రు మంగలమ్

మంగలం గణనాథాయ, మంగలం హరసూనవే
మంగలం విఘ్నరాజాయ విఘ్నహర్త్రస్తు మంగలమ్

శ్లోకాష్టమిదం పుణ్యం మంగలప్రద మాదరాత్
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్న నివృత్తయే

You may also like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *