Ganapati mangala stotra in Telugu

గణపతి మంగళ   స్తోత్ర గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే గౌరిప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగలమ్ నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్న వినాశినే నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగలమ్ ఇభవక్త్రాయ చంద్రాది వందితాయ చిదాత్మనే ఈశాన ప్రేమపాత్రాయ జైష్పదాయాస్తు మంగలమ్ సుముఖాయ సుశుండాగ్రోక్పిప్రామృత ఘటాయచ సురవృంద నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగలమ్ చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్ మస్తకాయ చ చరణావనతానంత-తారణాయాస్తు మంగలమ్ వక్రతుండాయ వటవేవంద్యాయ వరదాయ చ విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగలమ్ ప్రమోదా మోదరూపాయ …

Continue reading