Sri Ashtalakshmi Stotram in Telugu

శ్రీ అష్టలక్ష్మీ స్ర్‍ఓత్రమ్ శ్రీ ఆదిలక్ష్మీ సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే పంకజ వాసిని దేవసుపూజిత సద్గుణవర్‍షిణి శాంతియుతే జయ జయ హే ! మధుసూదనకామిని ఆదిలక్ష్మీ సదా పాలయమాం శ్రీ ధాన్యలక్ష్మీ అయికలి కల్మషనాశిని కామిని వైదిక రొపిణి వేదమయే క్షీర సముద్బవ మంగళ రొపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ …

Continue reading

Sri lakshmi narasimha stotram lyrics in Telugu

శ్రీ లక్ష్మీ నరసింహ స్తోత్రం శ్రీ మత్వయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్ బ్రహ్మేద్ర రుద్ర మరుదర్కకిరీటకోటి- సంఘట్టితాంఘ్ర్‍ఇ కమలామలకాంత లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్ సంసారదావ దహనాతుర భీకరోరు- జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య త్వత్వాద పద్మసరసిరుహ మాగతస్య లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్ సంసారజాల పతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝ పోపమస్య ప్ర్‍ఓత్కంటిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబమ్ …

Continue reading

Ganapati mangala stotra in Telugu

గణపతి మంగళ   స్తోత్ర గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే గౌరిప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగలమ్ నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్న వినాశినే నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగలమ్ ఇభవక్త్రాయ చంద్రాది వందితాయ చిదాత్మనే ఈశాన ప్రేమపాత్రాయ జైష్పదాయాస్తు మంగలమ్ సుముఖాయ సుశుండాగ్రోక్పిప్రామృత ఘటాయచ సురవృంద నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగలమ్ చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్ మస్తకాయ చ చరణావనతానంత-తారణాయాస్తు మంగలమ్ వక్రతుండాయ వటవేవంద్యాయ వరదాయ చ విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగలమ్ ప్రమోదా మోదరూపాయ …

Continue reading